హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: కామేపల్లి మండల రైతు వేదికలో బుధవారం లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ 1,000 రోజుల పాలనలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.