HYD: మూసీ రివర్‌ఫ్రంట్ పేరిట హిమాయత్‌సాగర్ సమీపంలో భూములొదిలే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం సాగిస్తున్న జోరుకు హైకోర్టు చెక్ పెట్టింది. DPR లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని నిలదీసింది. పిటిషనర్ల తరపు లాయర్లు వివేక్ రెడ్డి, ప్రతీక్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరి భూములనూ ముట్టుకోవద్దు అన్నది.
తెలంగాణ
మూసీకి హైకోర్టు బ్రేక్


