KMM:16వ డివిజన్ అగ్రహారం ప్రాంతంలోని ఓ ఓపెన్ ప్లాట్‌లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ప్లాట్‌ను శుభ్రం చేయకపోవడంతో బుధవారం మున్సిపల్ అధికారులు యజమానికి రూ.2 వేల జరిమానా విధించారు. ఓపెన్ ప్లాట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఓపెన్ ప్లాట్ యజమానికి రూ.2 వేల జరిమానా


