NLG: సెప్టెంబర్ 5న నకిరేకల్‌లో జరగబోయే సీఎం బహిరంగ సభ కోసం పట్టణంలోని మినీ స్టేడియంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంద పడకల ఆసుపత్రి & ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెనింగ్, ఎమ్మార్వో & ఎంపీడీవో ఆఫీస్ భవనాల శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు!


