JGL: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భారీ ధర్నా నిర్వహించింది. ఎన్నికల హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రోడ్ షో నిర్వహించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులు, మహిళలు, యువతను మోసం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ
కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ధర్నా


