హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒరిజినల్‌ పాస్‌ సర్టిఫికెట్లు పాఠశాలలకు: DEO

SRD: మార్చి-2026లో నిర్వహించిన SSC పబ్లిక్‌ పరీక్షలు, జూన్‌-2026లో జరిగిన ఎస్ఎస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన జిల్లా విద్యార్థుల ఒరిజినల్‌ పాస్ సర్టిఫికెట్లు పాఠశాలలకు చేరాయని జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి తెలిపారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం నుంచి అన్ని పాఠశాలలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.