హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

NZB: SRM యజమాని, అన్నపూర్ణ ట్రేడర్స్ యజమానిపై కేసు నమోదు చేశారు. నవిపేట మండలం అనంతగిరిలోని SRM ట్రేడర్స్‌లో  అక్రమంగా నిలువ ఉంచిన 523 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ పవన్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా చించోలిలోని అన్నపూర్ణ ట్రేడర్స్ నుంచి SRM ట్రేడర్‌కు బియ్యం సరఫరా అయినట్లు గుర్తించారు.