హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి KMR వాస్తవ్యురాలు రమణి రూ.15,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రమణి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ప్రభు రాంచంద్రం ఉన్నారు.