హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

NRML: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా “BE CYBER WISE– Lord Ganesha Teaches Us” అవగాహన పోస్టర్‌ను ఎస్పీ జానకి షర్మిల ఆవిష్కరించారు. ప్రజలు OTP, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దన్నారు. అనుమానాస్పద లింకులు QR కోడ్‌లు, నకిలీ ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు