హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రియేటివ్ హబ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన క్రియేటివ్ హబ్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించి అభినందించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.