KMR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ తీగల వల్ల మండపాల నిర్మాణం, శోభాయాత్రకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు విద్యుత్ శాఖ డివిజన్ ఇంజినీర్ నందకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాల ఎత్తు పెంచాలని కోరారు. మండపాల నిర్వాహకులు విద్యుత్, పోలీస్, మున్సిపల్ అధికారులకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
విద్యుత్ తీగలతో ఇబ్బందులు లేకుండా చర్యలు


