SRD: ఖేడ్ మండలం నమ్లిమెట్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ నూతన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సర్వేయర్ల ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌లో పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు రిజిస్ట్రీ, ఎరువుల యాప్, వ్యవసాయ శాఖ పథకాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
సర్వేలో పంటలను నమోదు చేసుకోవాలి: ADA


