హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ

NZB: భీమగల్ మండలం మెండోరాలో ఐకేపీ ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా మంజూరైన రూ.1 లక్ష రుణంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీలను సర్పంచ్ కుంట లక్ష్మీ రమేశ్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.