NTR: యువతకు ఇచ్చిన హామీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించాలని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు కల్పించకుండా నాగబాబుకు పదవి ఇచ్చారని విమర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల్లేవు కానీ నాగబాబుకు పదవా?


