KMR: హైదరాబాద్-మెదక్-బోధన్ విస్తరణ పనులు ఎల్లారెడ్డి పట్టణంలో జోరందుకున్నాయి. మెదక్-ఎల్లారెడ్డి మధ్య పనుల్లో జాప్యంతో పాటు పట్టణంలో పనులు నెమ్మదించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెంటనే కాంట్రాక్టర్, జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
జోరందుకున్న జాతీయ రహదారి పనులు


