హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితాను పరిశీలించాలి: కలెక్టర్

SRD: ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలను ప్రతి అర్హత కలిగిన పౌరుడు పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్ సూచించారు. వివరాల్లో తప్పులు, మార్పులు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 16లోగా సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి దరఖాస్తులు, అభ్యంతరాలు దాఖలు చేయాలని కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చెయ్యవద్దని కోరారు.