MLG: సమ్మక్క–సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు తరలిరావడంతో జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్‌లోని తాత్కాలిక క్యాంపస్ సందడిగా మారింది. వీసీ వైఎల్. శ్రీనివాస్ పర్యవేక్షణలో అధికారులు, అధ్యాపకులు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.
తెలంగాణ
గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు


