హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

MDK: సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. వినాయక చవితి సందర్భంగా సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. 'వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు' సందేశంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోస్టర్‌ ద్వారా వివరించినట్లు ఎస్పీ తెలిపారు