హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంపై చర్యలు తీసుకోవాలి: సురేఖ

WGL: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. తనను రాజీనామా చేయమని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు. బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.