ADB: ఆదిలాబాద్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నాయకులు భూపతి వివేక్, వంశీతో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. జిల్లాలో జనసేనను బలోపేతం చేస్తామన్నారు.
తెలంగాణ
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం


