GDWL: వీబీ-జీ రామ్-జీ పథకంపై HYDలో ఆదర్శ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ హాజరయ్యారు. పథకం అమలులో పలు లోపాలు, ముఖ్యంగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతి గ్రామంలో మినరల్ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
పథకంపై సర్పంచుల సమావేశం


