హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

MBNR: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ జాగృతి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. ఓటీపీ, ఫిషింగ్ లింకులు, నకిలీ ఉద్యోగాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.