హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేడెక్కిన రాజకీయం.. కాంగ్రెస్ vs BRS

NGKL: రెండున్నరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ MLA రాజేశ్‌రెడ్డి, మాజీ BRS ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి మధ్య విభేదాలు ద్వితీయ శ్రేణి నాయకులకు పాకాయి. మార్కెట్‌యార్డు కొనుగోళ్ల వివాదంతో మొదలైన ఆరోపణలు క్రమంగా సోషల్‌ మీడియాలో పరస్పర విమర్శలు, రచ్చకు దారితీశాయి. ఈ వివాదం పీఎస్ వరకు వెళ్లినట్లు సమాచారం.