NGKL: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో మండల స్థాయి క్రీడా పోటీలను మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్రకుమార్ ప్రారంభించారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో MEO కుర్మయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం


