హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

SRPT: అనంతగిరి మండలం త్రిపురారం గ్రామంలోని రేషన్ షాపు నంబర్ 17లో ఇవ్వాళ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో యాద విజయలక్ష్మి, విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు డిజిటల్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.