హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజోలిలో రోడ్డు పనులు ప్రారంభం

GDWL: కొత్త రాజోలి కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థుల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు రూ.5 లక్షలతో చేపట్టనున్న పనులను గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.