హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్‌ గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న లింగం (60) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఇవాళ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం వారి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.