సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, విద్యార్థుల ప్రవర్తనపై ఇవ్వాల అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
తెలంగాణ
సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన


