హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఇవాళ గంగాధర మండల కేంద్రంలోని ప్రజా కార్యాలయంలో బోయినిపల్లి మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయానిది, 6 లక్షల 97వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.