NRML: నిర్మల్ లోకేశ్వరం గ్రామానికి చెందిన తోకల ముత్తవ్వ ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆమె ఉన్నత విద్యకు మద్దతుగా, అదే గ్రామానికి చెందిన ధర్మారం శ్రీనివాస్ పదివేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరం సర్పంచ్, ధార్వాడి కపిల్, ఇతర యువకులు పాల్గొన్నారు. ముత్తవ్వకు ఆర్థిక సాయం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి ఆర్థిక సాయం


