SDPT: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళపై వర్క్ సూపర్‌వైజర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కత్తితో బెదిరించి, కుటుంబాన్ని చంపుతానంటూ భయపెట్టి రెండు నెలల్లో మూడుసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపైనా కేసు నమోదైంది.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం


