హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ హయాంలో ట్యాపింగ్‌: రేవూరి

HNK: బీఆర్‌ఎస్‌ పాలనలో సొంతవాళ్లను కూడా వదలకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రూ.49 వేల కోట్ల అప్పు భారం ఉందన్నారు.