GDWL: అలంపూర్ మండలంలోని బుక్కాపూర్ గ్రామంలో బుధవారం డిజిటల్ క్రాప్ పంట నమోదును AO నాగార్జునరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో 17,946 సర్వే నంబర్లు ఉన్నాయని తెలిపారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంటల సాగు విస్తీర్ణం, వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులు డిజిటల్ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి: AO


