హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధిని లెక్కలతో చూపించాం: ఎంపీ కావ్య

HNK: హన్మకొండ నగరంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసిందని ఎంపీ కడియం కావ్య తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. 70 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.