JN: బీఆర్‌ఎస్ నాయకులకు సిగ్గు ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం, మండల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నేతలకు కడియం సవాల్


