ADB: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ కేటుగాళ్లు నూతన పంథాలతో మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రాపర్టీ అఫెన్స్ నేరాల కంటే 8 రేట్లు సైబర్ మోసాల కేసులు నమోదవుతున్నాయన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'సైబర్ మోసానికి గురైతే ఈ పని చేయండి'


