హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 7న 'ఛలో ఇందిరా పార్క్'

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల రూ.15 వేల కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి మహాధర్నా జరగనుంది. 40 లక్షల మంది పేద విద్యార్థుల సమస్యలపై సాగే ఈ పోరుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు.