MNCL: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూర్‌లో 100 పడకల ఆసుపత్రి, బీసీ వసతి గృహం పనులను పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వేగవంతం చేసి నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'


