ADB: ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం సవాల్ విసిరారు. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ
సీఎంకు మాజీ మంత్రి సవాల్..!


