హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

NTR: సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్‌ సూచించారు. లయోలా కళాశాలలో సుమారు 5 వేల మంది విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తుతెలియని లింకులు, ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. డ్రగ్స్‌, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.