హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన వాటా కల్పించాలి'

NRML: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన వాటా కల్పించడమే లక్ష్యమని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం లక్ష్మణచందా మండల కేంద్రంలో జేఏసీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీలకు 50, ఎస్సీలకు 20, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు రక్షణ చట్టాల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.