హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ గ్రామ కమిటీకి కొత్త నేతలు

BHPL: మహాముత్తారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం కొర్లకుంట గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా రంగు భరత్‌, ఉపాధ్యక్షుడిగా బాలాజీపురం శ్రీధర్‌చారి, ప్రధాన కార్యదర్శిగా వాంకడోత్‌ సతీష్‌, కార్యదర్శిగా డి. శ్రీనివాస్‌, కోశాధికారిగా గౌరీ ప్రవీణ్‌ నియమితులయ్యారు.