నల్లగొండ జిల్లాలో YSR వర్ధంతి వేడుకల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. YSR ఆశయాల కోసం పాటుపడతానని, ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎన్ని కుట్రలు చేసినా YSRను మరవబోమని తెలిపారు. కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి YSR రాజ్యం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ( VIDEO)


