హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం వెనక్కి: రాకేష్‌రెడ్డి

MLG: BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులతో కలిసి వనదేవతలకు పూజలు నిర్వహించారు. తల్లుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శిస్తూ, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.