హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలను పూడ్చిన మంగపేట పోలీసులు

MLG: మంగపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో బుధవారం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బంది రహదారిపై ఉన్న గుంతలను పూడ్చివేస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.