హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: కరీంనగర్ నియోజకవర్గంలోని నిరుపేదలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 121 మంది లబ్ధిదారులకు రూ.27.46 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.