ASF: ఇంటర్ విద్యార్థుల సిలబస్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం రెబ్బెన మండలం ఇందిరానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి హాజరు, తరగతులు, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులు 100 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, కంప్యూటర్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
సిలబస్‌ను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్


