WGL: రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో బంజారా అర్చకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో అర్చకులు, సాధు సంతులు, గురుస్వాముల పాత్ర కీలకమన్నారు. దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
బంజారా అర్చకుల ఆత్మీయ సమ్మేళనం


