హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ 1000 రోజుల పాలన తెలంగాణకు చీకటి రోజులు

NZB: కాంగ్రెస్ 1000 రోజుల పాలన తెలంగాణకు చీకటి రోజులని BJP జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చి కన్నీళ్లు మిగిల్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి, ఇందూరు రైతులకు సాగునీటి అన్యాయం పట్ల వివక్షపై ప్రశ్నించారు.