MLG: ములుగు కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి బాలవాటిక–1, 2, 3తో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు సెప్టెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సీతారాం బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 10న లాటరీ, 12న ప్రవేశ జాబితా ప్రకటిస్తామని, సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తెలంగాణ
కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు నోటిఫికేషన్


